search on
Saturday, October 22, 2016
Friday, October 21, 2016
Gali janardan reddy daughter marrige
గాలి వారి పెళ్లిశుభలేఖ మాయాబజార్ సీన్ ను తలపిస్తోంది... మైనింగ్ కింగ్- గాలి జనార్థన్‌రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహ ఆహ్వాన పత్రిక వెడ్డింగ్ కార్డ్‌ను వెరైటీగా.. రిచ్‌గా.. ఉండేలా రూపొందించారు. బాక్సులో.. పెళ్లి పత్రికతో పాటు L.C.D స్క్రీన్ ఏర్పాటు చేశారు. బాక్స్ ఓపెన్ చేయగానే.. ఆటోమెటిక్‌గా వీడియో సాంగ్ ప్లే అవుతుంది. సినిమా సాంగ్ రేంజ్‌లో ఈ ఇన్విటేషన్ సాంగ్ షుట్ చేశారు. ఆహ్వాన పాటలో గాలి ఫ్యామిలీతో పాటు పెళ్లికొడుకు రాజీవ్‌రెడ్డి కూడా కనిపిస్తారు. అతిధిదేవోభవ.. అభిమానదేవోభవ.. అంటూ పాట ప్రారంభమవుతుంది. జనార్థన్‌రెడ్డి కూతురు బ్రహ్మణి ఇంట్రడక్షన్ అదిరింది. ఫుల్ లెన్త్ వైట్ డ్రెస్‌లో.. రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌తో.. చూపరులను కట్టిపడేస్తోంది బంగారు బొమ్మ. పరుగెత్తే గుర్రాల బ్యాక్‌గ్రౌండ్‌తో హీరోయిజం ఉట్టిపడేలా.. వరుడి ఎంట్రీని షూట్ చేశారు. వధువు నోటి నుంచి వరుడి పేరు చెప్పించడం.. అదుర్స్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పెళ్లి కార్డును ముద్రించారు. కార్డుతో పాటు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా అందిస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్‌ను ఇంత వెరైటీగా తీర్చిదిద్దింది- డైలాగ్ కింగ్ సాయికుమారేనట. పలువురు టాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ వీడియో షూట్ రికార్డు చేయించారట. మాయాబజార్ థీమ్‌తో రూపొందించిన ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డు ఖరీదు- అక్షరాలా- 6 వేలు. దేశంలోకే ఖరీదైన వెడ్డింగ్ కార్డ్. ఇక ఈ వీడియో సాంగ్ షూట్‌కూ కోట్లలోనే ఖర్చు చేశారట. ఆ రిచ్‌నెస్ అంతా ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఒక నిమిషం పాటు ఇన్విటేషన్ సాంగ్ సాగుతుంది. చివరన.. పెళ్లి ముహూర్తం, వేదిక వివరాలతో సాంగ్ ముగుస్తుంది. నవంబర్ 16న, బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో బ్రహ్మణి, రాజీవ్‌రెడ్డిల వివాహం జరగబోతోంది. ఇన్విటేషన్ కార్డుకే ఇంత ఖర్చు చేసిన గాలి జనార్థన్‌రెడ్డి.. పెళ్లి ఇంకెంత వైభవోపేతంగా జరిపిస్తారో వేరే చెప్పాలా?
Stoling your debit card data ....be aware
- 32.5 లక్షల డెబిట్ కార్డుల డేటా చోరీ
- ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
దేశచరిత్రలోనే అతి పెద్ద డెబిట్ కార్డ్ ఫ్రాడ్ బయటపడింది. ఎస్ బ్యాంకు ఏటీఎం నెట్‌వర్క్ కోసం వినియోగించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సర్వర్లలోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టిన హ్యాకర్లు.. అక్షరాలా 32.5 లక్షల డెబిట్ కార్డుల వివరాలు దొంగిలించారు. ఈ చోరీ ఈ ఏడాది మే-జూలై నెలల మధ్య జరగ్గా.. సెప్టెంబరులో గుర్తించారు. దీనివెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు. మాల్‌వేర్ బారిన పడ్డ 32.5 లక్షల కార్డుల్లో 26 లక్షల కార్డులు వీసా, మాస్టర్‌కార్డ్ ప్లాట్‌ఫాంపై పనిచేసేవి కాగా, రూపే కార్డులు 6 లక్షల దాకా ఉన్నాయి.ఎస్ బ్యాంకు వినియోగదారులతోపాటు.. ఆ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరిపిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎ్‌ఫసీ వినియోగదారుల కార్డుల వివరాలు సైతం హ్యాకర్ల చేతిలో పడినట్టు సైబర్ భద్రత నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్డుల డేటా చోరీ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రోజుల క్రితమే అప్రమత్తమై 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసి సదరు వినియోగదారులు తమతమ శాఖలకు వెళ్లి కొత్త డెబిట్ కార్డులను తీసుకోవాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. కానీ.. అది ఎస్‌బీఐకే పరిమితం కాదని, చాలా బ్యాంకుల వినియోగదారులు ఈ మాల్‌వేర్ బారిన పడ్డారని ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో తెలిపింది. దీంతో, ఇప్పుడు మిగతా బ్యాంకులు కూడా నష్టనివారణ చర్యలకు నడుం బిగించాయి. వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిందిగా వినియోగదారులను కోరుతున్నాయి. మాల్‌వేర్ బారిన పడిన కార్డులను బ్లాక్ చేసి రీకాల్ చేసే పనిలో పడ్డాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు మాత్రం కొన్నివారాల క్రితమే దీనిపై చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తమ బ్యాంకు కార్డును ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో వాడిన వినియోగదారులను గుర్తించి.. వారి ఏటీఎం పిన్‌ను మార్చుకోవాల్సిందిగా సూచించినట్టు తెలిపింది. అలాగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులు ముందుజాగ్రత్త చర్యగా పాతకార్డుల స్థానంలో కొత్తకార్డులను జారీ చేస్తున్నాయి.
డ్రాగన్ దేశంలో..
దొంగిలించిన కార్డుల వివరాల సాయంతో చైనాలో పలు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఏపీ హోతా తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి భారతీయ బ్యాంకు సర్వర్లు, సిస్టమ్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపవలసిందిగా పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. బెంగళూరులోని పేమెంట్ సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఐఎ్‌సఏను ఆదేశించింది. మాల్‌వేర్ ఎక్కడ, ఎలా ప్రవేశించిందో ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల తెలుస్తుందని హోతా అభిప్రాయపడ్డారు. ఇక.. డెబిట్‌కార్డుల డేటా చోరీపై మాస్టర్‌కార్డ్ స్పందించింది. తమ సిస్టమ్స్ ఎలాంటి భద్రత ఉల్లంఘనకూ గురికాలేదని స్పష్టం చేసింది. అలాగే, కార్డుల డేటా చోరీకి సంబంధించి వివరాలు తెలపాల్సిందిగా ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. అలాగే.. దీనివల్ల ఎదురయ్యే చిక్కులేంటో తెలపాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కోరినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డేటా చోరీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అలాంటి భయాన్ని వీడాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘దేశంలోని డెబిట్‌కార్డుల్లో కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు మాత్రమే చోరీకి గురయ్యాయి. మిగతా 99.5 శాతం కార్డులూ సురక్షతమే. బ్యాంకు వినియోగదారులు ఆందోళన చెందవద్దు’’ అని ఆ శాఖలోని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము పేర్కొన్నారు. మేం కాదంటే.. మేం కాదు..
కార్డుల డేటా తస్కరణకు గురైంది! 32.5 లక్షల కార్డుల భద్రతకు ముప్పు ఏర్పడింది. ఈ రెండూ కంటి ముందు కనపడుతున్న వాస్తవాలే. కానీ.. తప్పు తమదగ్గర జరగలేదంటే తమ దగ్గర జరగలేదని ఎస్ బ్యాంకు, హిటాచీ సిస్టమ్స్ చెబుతున్నాయి. తప్పు హిటాచీ సిస్టమ్స్‌దేనని ఎస్‌బ్యాంకు పరోక్షంగా చెబుతుండగా.. తమ వద్ద ఎలాంటి సమస్యా లేదని.. ‘కావాలంటే ఈ రిపోర్టు చూడండి’ అని ఎక్స్‌టర్నల్ ఆడిట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదికను హిటాచీ సిస్టమ్స్ చూపుతోంది. వారి వాదన ఎలా ఉన్నా.. ఇబ్బంది పడుతోంది మాత్రం వినియోగదారులు.
నల్లమల అడవుల్లో ఉన్న వజ్రాల కొండ గుహ గురించి ఆసక్తికరమైన విషయాలు…
నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే(స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అంత కష్టం మరియు పెద్ద సాహసం. అది కూడా వర్షాకాలం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే సెల్ ఫోన్ లు పనిచేయవు, రాత్రి పూట చాల భయంకరంగా ఉంటుంది , తిండి ఉండదు కనీసం తాగటానికి నీళ్ళు కూడా దొరకడం కష్టం. ఎక్కడ పులులు, సింహాలు వచ్చి మీద పడతాయని భయం. అందుకని చాల జాగ్రత్తాగా గ్రూప్ గా వెళ్ళాల్సిన ప్రదేశం. అయితే అక్కడ ఉన్న ఆ ప్రత్యేకతలను, గొప్పతనాన్ని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాము. మీరు చూసి ఆనందిచండి, అంత దూరం వెళ్లి ఆ అద్భుతాలను చూడలేని వాళ్ళకు ఇవి చూపించండి…
ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.!! మీరు తప్పక చదవండి. షేర్ చెయ్యండి. About Hinduism and hindudharma
1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన “హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ?
3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లిమేతరుడిని ప్రధానిగా , కాని అధ్యక్షుడిగా కాని కల్గి ఉందా ?
4) తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ముల్లా కాని మౌల్వి కాని “ ఫత్ఫా “ ను జారి చేసారా ?
5) హిందువులు మేజారిటిగా గా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ,పాండిచేరి మొదలైన రాష్ట్రాలలో అనేక పర్యాయాలు ముస్లిం మతస్తుడు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు, ముస్లింలు మేజారిటిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో కాని,క్రైస్తవులు మేజరిటిగా ఉన్న నాగాలాండ్,మిజోరం లాంటి రాష్ట్రాలలో ఒక హిందువును ముఖ్యమంత్రి గా ఉహించుకోగలమా ?
6) దేశం లో ఉన్న 85% హిందువులు సెక్యులర్ కాక పొతే , మస్జిద్ లు, మదర్సా లు ఎలా మనగల్గుతున్నాయి ?, ముస్లింలు రోడ్లపై “నమాజ్”ఎలా చేయగల్గుతున్నారు ?, రోజుకు ఐదు సార్లు“అల్లాహ” తప్ప మరెవరు దేవుడు కాదని లౌడ్ స్పీకర్లు పెట్టి మరి ఎలా చెప్పగల్గుతున్నారు ?
7) ముస్లింల కోరిక మేరకు భారత్ లోని 30% భూభాగాన్ని హిందువులు వాడులుకున్నప్పుడు , అయోధ్య , మధుర, కాశీ లాంటి పుణ్య స్థలాల కోసం వారిని అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకేందుకు ?
8) హిందూ దేవాలయాల ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుపెడ్తున్న ప్రభుత్వం , వారి ప్రార్థన స్థలాల ఆదాయాన్ని ముట్టె సాహసం చేయగలదా ?
9) భారత స్వసంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబందం లేని ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ ఎందుకు మద్దతిచ్చారు ?
10) క్రైస్తవ, ముస్లిం పాఠశాలలో బైబిల్,ఖురాన్ బోదనలు నేరం కానప్పుడు భగవత్గీత బోదన తప్పేలా అవుతుంది ?
11) “హజ్ యాత్రకు సబ్సిడి ఇస్తున్న ప్రభుత్వంఅమరనాథ్ , మాసన సరోవరం యాత్రలకు రెట్టింపు పన్నులు విదిస్తుంది , ఇదెక్కడి న్యాయం ?
12) కేరళ లో MLA,MP,మంత్రులు అల్లాహ , క్రీస్తుపేరుతొ ప్రమాణ స్వీకారం రాజ్యంగా విరుద్దం అయిన చేస్తున్నారు ఎందుకు ?
13) అస్సాం లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థిర సివాసం ఏర్పాటు చేసుకోవడానికి IMTD చట్టం ఉతమిచ్చింది , కాని భారతియులైనప్పటికి జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు ! ఎందుకి ద్వంద నీతి ?
14) భారత దేశం లోని అన్ని రాస్త్రాలాగానే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం అలాంటప్పుడు ప్రత్యెక స్వయం ప్రతిపత్తి ఎందుకు ?
15) పాఠశాల విద్యార్థులకు సైతం యునిఫం ఉండే మన దేశం లో దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు సాద్యం కావడం లేదు ?
16) దీపావళి లాంటి పండుగులను వైట్ హౌస్ , బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా జరుపుకుంటున్నాయి , అలాంటప్పుడు మన పార్లమెంట్ లో ఎందుకు జరుపుకోకూడదు ?
17) ఇస్లాం శాంతి కామక మతం అయితే , ఖురాన్ ను చదివి ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ?
18) “ ఈశ్వర్ అల్లాహ తేరే నామ్ “ – దిన్ని ఒప్పుకునే ఒక ముస్లిం మౌల్విని చూపండి ?
19) దేశ జనాభాలో 10% కంటే తక్కువగా ఉన్నవారినే మైనరిటిలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది , అలాంటప్పుడు 15% కంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనరిటిలుగా ఎలా పరిగణించబడతారు ?
20) హిందు ఆధిక్య ప్రాంతం లో ఉన్న ముస్లిం కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటున్నాయి, ముస్లిం ఆధిక్య ప్రాంతం లో హిందూ కుటుంబం శాంతిగా జివించగలదా ?
21) హిందూ మెజారిటి ఉన్న రాష్ట్రలు ప్రశాంతంగానే ఉంటున్నాయి , కాని జమ్మూ, నాగాలాండ్, మిజోరం ఎందుకలా లేవు ?
22) జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పాకిస్తానీ జమ్మూ పౌరునిగా మారుతున్నాడు, కాని జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భారతీయుడు జమ్మూ నివాసిగా మారడానికి అనర్హుడు ఇదెక్కడి న్యాయం ?
23) క్రైస్తావురాలిని పెళ్ళి చేసుకున్న J&K మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్ల, హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కుమారుడి వివాహాన్ని అంగీకరించి , హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కూతురి వివాహాన్ని అంగీకరించలేదు కారణం ?( ఇదే సేక్యులరిసం )
24) దురక్రమదారుడైన బాబర్ పేరుతొ అయోధ్యలో మస్జిద్ నిర్మాణం మీకు అంగీకారమ ?
25) హిందూ ఆధిక్యత గల ప్రాంతాల నుండి మొహర్రం యాత్ర సాఫీగా సాగుతుంది , ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం నుండి వినాయక యాత్ర సాఫీగా సాగుతుందా ?

ఒక్క సారి ఆలోచించండి నా హిందూ సోదరులు …
Telangana cm KCR met aliminani krishnarao
- మీ ఇష్టం.. ఏది ఇచ్చినా తీసుకుంటా..!
- సీఎం కేసీఆర్ ఇంట్లో కృష్ణారెడ్డి మధ్యాహ్న భోజనం
Subscribe to:
Posts (Atom)